IRCTC Shirdi Tour From Vijayawada : విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. అక్టోబర్ 3వ తేదీన ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్, బీదర్ స్టేషన్లలో కూడా ప్రయాణికులు ఎక్కవచ్చు.
Source link
next post