IRCTC Hyderabad – Srisailam Tour : శ్రీశైలంతో పాటు మరిన్ని పర్యాటక ప్రాంతాలను చూసే విధంగా సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్‌సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. అక్టోబరు 14వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ధరలతో పాటు షెడ్యూల్ వివరాలు ఇక్కడ చూడండి…
Source link
previous post