Uncategorized

Janasena Varahi Yatra 4th Phase : ఇవాళ్టి నుంచి పవన్ ‘వారాహి యాత్ర’


Janasena Varahi Vijaya Yatra : ఏపీ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. చంద్రబాబు అరెస్టుతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే… సీన్ లోకి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం…. ఇవాళ్టి నుంచి నాల్గో విడత వారాహి యాత్రను ప్రారంభించనున్నారు. కృష్ణా జిల్లా నుంచి ఈ యాత్ర షురూ కానుంది. మూడు విడతలు విజయవంతం కాగా… ఈ విడతను కూడా సక్సెస్ చేయాలని జనసేన పార్టీ భావిస్తోంది. యాత్రను విజయవంతం చేసేందుకు సమన్వయకర్తలను కూడా నియమించింది.



Source link

Related posts

చంద్రబాబు పిటిషన్లపై కోర్టుల్లో కొనసాగుతున్న హైడ్రామా-the ongoing high drama continues in the courts on chandrababus petitions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

CMO Visakha Shifting: డిసెంబర్‌ కల్లా విశాాఖ వచ్చేస్తానన్న సిఎం జగన్

Oknews

Pawan Kalyan Varahi Tour: అక్టోబర్ 1 నుంచి నాలుగో విడత వారాహి యాత్ర.. కృష్ణా జిల్లాలో పర్యటన

Oknews

Leave a Comment