పటిష్ఠ భద్రత మధ్య ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు చేరుకున్న జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుకోగా వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వాగతం పలికారు. అనంతరం పోలీసు భద్రత మధ్య ఎమ్మెల్యేలను హైదరాబాద్ లోని రిసార్టులకు తరలించారు.