GossipsLatest News

Kalki 2898 AD Postponed AP ఎలక్షన్స్ ఎఫెక్ట్: మారబోతున్న ప్రభాస్ కల్కి డేట్



Sat 16th Mar 2024 08:31 PM

kalki 2898 ad  AP ఎలక్షన్స్ ఎఫెక్ట్: మారబోతున్న ప్రభాస్ కల్కి డేట్


Kalki 2898 AD Postponed AP ఎలక్షన్స్ ఎఫెక్ట్: మారబోతున్న ప్రభాస్ కల్కి డేట్

ఇప్పటికే జనవరి 12 నుంచి పోస్ట్ పోన్ అయ్యి మే 9 న విడుదల తేదీని కన్ ఫర్మ్ చేసుకున్న ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2098AD చిత్రం ఇప్పుడు మరోమారు డేట్ మార్చుకోబోతుంది. అసలు ఎప్పటి నుంచో కల్కి డేట్ మారొచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. కానీ కల్కి మేకర్స్ మే 9 న ఖచ్చితంగా కల్కి వస్తుంది అని చెబుతూ వస్తున్నారు. 

కానీ ఇప్పుడు కల్కి మేకర్స్ ఈ చిత్రాన్ని మే 9 న విడుదల చెయ్యలేని పరిస్థితి. కారణం ఏపీ ఎలక్షన్స్ కి తేదీని ప్రకటించింది EC. ఏపీ వ్యాప్తంగా మే 13 న ఎన్నికలు జరగబోతున్నట్టుగా ఇంతకుముందే EC మీటింగ్ పెట్టి ప్రకటించారు. మరి మే9 కి మే 13 కి ఎంతో గ్యాప్ లేదు. ఆ వారం రోజులూ జనాలంతా ఎలక్షన్ ఫీవర్ లో ఉంటారు. కాబట్టి మే 9 న కల్కి ని రిలీజ్ చేస్తే ఓపెనింగ్స్ పై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. అందుకే మేకర్స్ మరికొద్దిసేపట్లో మీటింగ్ పెట్టి చర్చించి కల్కికి కొత్త డేట్ లాక్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తోంది.

మే 9 నుంచి దసరాకి కల్కిని పోస్ట్ పోన్ చెయ్యొచ్చనే అంటున్నారు.. కొత్త తేదీ జులై 12 కానీ, లేదంటే 19 కానీ లేదంటే జులై 26 న కానీ కల్కి 2898AD కొత్త డేట్ లాక్ చేసే యోచనలో కల్కి మేకర్స్ ఉన్నారట. మరి మే 9 నుంచి కల్కి ఏ డేట్ కి షిఫ్ట్ అవుతుందో అనేది రేపు తెలిసిపోతుంది. 


Kalki 2898 AD Postponed:

Prabhas Kalki 2898 AD Postponed









Source link

Related posts

‘సబా నయగన్’మూవీ రివ్యూ

Oknews

Gold Silver Prices Today 13 March 2024 know rates in your city Telangana Hyderabad Andhra Pradesh Amaravati | Gold-Silver Prices Today: తూతూమంత్రంగా తగ్గిన గోల్డ్‌

Oknews

GST దర్శకుడు మృతి..ముందుగానే కాటికాపరికి మొత్తం చెప్పేసాడు 

Oknews

Leave a Comment