TelanganaKamareddy Boys Killed: చెరువులో దిగి ఒక బాలుడు, కాపాడే ప్రయత్నంలో మరో బాలుడి మృతి by OknewsFebruary 25, 2024047 Share0 Kamareddy Boys Killed: కామారెడ్డిలో ప్రమాదవశాత్తూ ఇద్దరు బాలలు చెరువులో మునిగిపోయారు. ఒకరు మునిగిపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించిన బాలుడు కూడా మునిగిపోయాడు. Source link