Karimnagar Dumping Yard : కరీంనగర్ డంపింగ్ యార్డు మంటలు చెలరేగి సమీప ప్రాంతాల్లో పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు తీవ్ర శ్వాస ఇబ్బందులు పడ్డారు. డంపింగ్ యార్డు వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
Source link
previous post