TelanganaKCR 70th Birthday : 70వ వసంతంలోకి కేసీఆర్ – ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కానుక by OknewsFebruary 17, 2024029 Share0 BRS Chief KCR 70th Birthday: బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్… 70వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరపాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. ఇదే సమయంలో 1000 మంది ఆటో డ్రైవర్లకు బీమా పత్రాలను అందించనున్నారు. Source link