Latest NewsTelangana

KCR announces Srinivas Yadav as Hyderabad MP Candidate for BRS | BRS MP Candidates: అసదుద్దీన్ ఒవైసీని ఢీకొట్టనున్న శ్రీనివాస్ యాదవ్


KCR announces Srinivas Yadav as Hyderabad MP Candidate for BRS: హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభ  ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరు ప్రకటించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్‌ను ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి బరిలో నిలిపారు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. హైదరాబాద్ అభ్యర్థి ప్రకటనతో తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేసే మొత్తం 17 స్థానాలకు  బిఆర్ఎస్ పార్టీ  అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. 

మొత్తం 17 మంది బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే
1) ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు(ఓసీ)
2) మహబూబాబాద్ (ఎస్టీ  )మాలోత్ కవిత
3) కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ)
4) పెద్దపల్లి(ఎస్సీ ) -కొప్పుల ఈశ్వర్ 
5) మహబూబ్ నగర్ -మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ)
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ (బీసీ)
7) వరంగల్ (ఎస్సీ  )-డాక్టర్ కడియం కావ్య 
8 ) నిజామాబాద్ -బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ)
9 ) జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్ (బీసీ)
10 ) ఆదిలాబాద్(ఎస్టీ ) -ఆత్రం సక్కు ( ఆదివాసీ)
11 ) మల్కాజ్ గిరి -రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ)
12) మెదక్ -పి .వెంకట్రామి రెడ్డి (ఓసీ)
13) నాగర్ కర్నూల్ (ఎస్సీ )- ఆర్ .ఎస్ .ప్రవీణ్ కుమార్ .
14) సికింద్రాబాద్ – తీగుళ్ల పద్మారావు గౌడ్ ( బీసీ)
15) భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
16) నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
17) హైదరాబాద్ – గడ్డం శ్రీనివాస్ యాదవ్ ( బీసీ)

మరిన్ని చూడండి



Source link

Related posts

TS Free Current: ఆ హామీ నెరవేర్చాలంటే ఏడాదికి రూ.4200కోట్ల ఖర్చు…?

Oknews

South Central Announced Special Trains To Tirupati From Secunderabad | Special Trains: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్

Oknews

టాలీవుడ్‌పై మరోసారి ఆరోపణలు చేసిన రాధిక.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు! 

Oknews

Leave a Comment