<p>BRS అధినేత KCR సంచలన నిర్ణయం తీసుకున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రస్తుత ఎమ్మెల్సీ, తన కుమార్తె కవితను కాకుండా వేరే అభ్యర్థిని ఎంపిక చేశారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. దీనికి కారణాలేంటీ..? సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాల్ ను అడ్డుకునేందుకే కేసీఆర్ ఇలా చేశారా..ఈ క్రమంలో కన్నకూతురికే అన్యాయం చేశారా..లేదా ఇదేదైనా కేసీఆర్ మార్క్ వ్యూహమా..ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link