Latest NewsTelanganaKCR Karimnagar Kadana Bheri: కరీంనగర్ లో కేసీఆర్ ప్రసంగిస్తుండగానే వెళ్లిపోయిన కార్యకర్తలు by OknewsMarch 12, 2024033 Share0 <p>బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ చాలా రోజులకు బయట కనిపించారు. కరీంనగర్ లో నిర్వహించిన కదనభేరిలో పాల్గొని శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగం కొనసాగుతుండగానే కొందరు కార్యకర్తలు వెళ్లిపోతూ కనిపించారు</p> Source link