<p>కేసీఆర్ పై పోటీ చేసి ఓడిస్తామంటూ సవాళ్లకు సవాళ్లు విసురుతున్నారు కాంగ్రెస్, బీజేపీ లీడర్లు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పై పోటీకి సై అంటుంటే..బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కు టికెట్ కూడా దక్కింది. మరి ఈ పోటీలో విజేతలు ఎవరు..?</p>
Source link
previous post
next post