<p>విరాట్ కోహ్లీ. ప్రపంచ క్రికెట్ కే బ్రాండ్ అంబాసిడర్ గా మారిన స్టార్ ప్లేయర్, లెజెండ్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. అలాంటి వ్యక్తి… ఓ పేరు పెట్టి పిలిస్తే ఇబ్బంది పడ్డాడా..? అది కూడా ఆర్సీబీ అన్ బాక్స్ లాంటి పెద్ద ఈవెంట్ జరుగుతున్న సమయంలో దాని గురించి బయటపెట్టాడా..?</p>
Source link