<p>నిన్న ఆస్ట్రేలియాతో ఇండియా మ్యాచ్ చూశారుగా. ఎన్నో మలుపులు తిరిగింది. మనం కూడా క్లిష్టతర సిట్యుయేషన్ నుంచి వచ్చి గెలవడం చాలా ఆనందాన్నిచ్చింది. కానీ ఆఖర్లో కేఎల్ రాహుల్ విన్నింగ్ షాట్ కింద సిక్స్ కొట్టడం మనందరికీ చాలా హ్యాపీస్. కానీ షాట్ కొట్టిన వెంటనే రాహుల్ అదొక రకమైన షాక్ లోకి వెళ్లిపోయి అలా మోకాళ్ల మీద కూర్చుండిపోయాడు.</p>
Source link