<p>మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు అంశంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మేడిగడ్డ బ్యారేజ్ ను పరిశీలించారు కేటీఆర్. అయితే కేటీఆర్ పరిశీలనకు వచ్చిన సమయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.</p>
Source link