<p>Kumari Aunty | CM Revanth Reddy | కుమారి ఆంటీ (Kumari Aunty) సమస్య పట్టించుకుంటారు కానీ మమ్మల్ని పట్టించుకోరా..? అంటూ రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ విద్యార్థులు విమర్శిస్తున్నారు. యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాల భూమిని హైకోర్టుకు కేటాయించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.</p>
Source link
previous post
next post