Kurnool Cancer Institute : కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో 97 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు రేపటిలోగా దరఖాస్తులను కర్నూలు మెడికల్ కాలేజీలో అందజేయాల్సి ఉంది.
Source link