ఇక రామ్‌చరణ్ రచ్చ మొదలు.. రెడీ అవుతున్న టీమ్!
రామ్‌చరణ్, శంకర్ రేర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గేమ ఛేంజర్’ కోసం చెర్రి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల మూడు సంవత్సరాలపాటు షూటింగ్ జరిగింది....