దేవర సినిమాలో ముఖ్య పాత్ర చేశాను.. నన్ను తీసుకోమని ఎన్టీఆర్ చెప్పారంట!
తెలుగు సినీ ప్రస్థానంలో వేణు వెల్దండి దర్శకుడిగా చేసిన ‘బలగం’ మూవీ ఓ చెరగని ముద్ర వేసుకుంది. ఇందులోని ప్రతీ పాత్ర మన ఇంట్లోని ఒకరిగా కన్పిస్తుంది. అంత సహజంగా తీర్చిదిద్దారు దర్శకుడు....