Sridhar Babu Strong Counter To Minister’s KTR And Harish Rao About Their Comments On Congress Assurances | Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మకం
Sridhar Babu: కాంగ్రెస్ పార్టీ ఇటీవలే ఆరు హామీలు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నేతలు.. కాంగ్రెస్ పార్టీ అస్సలే హామీలు నెరవేర్చదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే మంత్రులు...