Lokesh Bail Petitions: ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ఏపీ సిఐడి అరెస్ట్ చేయకుండా నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. లోకేష్‌కు సిఆర్‌పిసి 41ఏ ప్రకారం నోటీసులిచ్చి విచారిస్తామని ప్రకటించడంతో లోకేష్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు
Source link
next post