<p>మల్లారెడ్డి వ్యవసాయ వర్సిటీలో విద్యార్థులను డిటెయిన్ చేయడం, వారు ఆందోళనకు దిగడం,దానికి మైనంపల్లి హనుమంతరావు మద్దతు ఇవ్వడం… ఈ మొత్తం వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. మొత్తం ఇష్యూపై మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.</p>
Source link