<p>విరాట్ కొహ్లీ వర్సెస్ రోహిత్ శర్మ మ్యాచ్ అంటూ హైప్ తో మొదలైన ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ లో యధావిధిగా ఆర్సీబీ తేలిపోయింది. వాంఖడేలో చచ్చీ చెడీ కొట్టిన స్కోరును కాపాడుకునే బౌలర్లు లేక ముంబైకి విక్టరీని అప్పగించేసింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 పాయింట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం.</p>
Source link
previous post