GossipsLatest News

Minister Komatireddy Praises Prabhas Kalki 2898 AD కల్కి ని వీక్షించిన కోమటి రెడ్డి


తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన ఫ్యామిలీతో సహా నిన్న విడుదలై సెన్సేషనల్ టాక్ తో దూసుకుపోతున్న ప్రభాస్-నాగ్ అశ్విన్ ల పాన్ ఇండియా ఫిలిం కల్కి 2898 AD మూవీని వీక్షించడమే కాకుండా తన సోషల్ మీడియా హ్యాండిల్ నుంచి తన స్పందనని తెలియజేసారు.. 

📽️ఈ రోజు #Prabhas‌ నటించిన @Kalki2898AD సినిమాను కుటుంబ సమేతంగా కలిసి చూడటం జరిగింది. 

📽️ మహాభారతాన్ని.. భవిష్యత్ కాలాన్ని  సమ్మిళితం చేస్తూ.. దర్శకుడు @nagashwin7 అద్భుతంగా సినిమాను తెరకెక్కించారు.

📽️ సినిమాలో లెజెండ్రీ నటులు @SrBachchan,  @ikamalhaasan, ప్రముఖ బాలీవుడ్ నటి  @deepikapadukone వంటి తారాగణం అద్భుతంగా నటించారు.

📽️ టాలీవుడ్ లో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ @VyjayanthiFilms బ్యానర్ లో @AshwiniDuttCh, @SwapnaDuttCh, #PriyankaDuttch నిర్మాణంలో రూపుదిద్దుకున్న @Kalki2898AD

 సినిమా ఓ విజువల్ వండర్. 

📽️ ఈ సినిమా మరింత అద్భుతంగా విజయవంతం కావాలని.. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

📽️సిమాలు విజయవంతం అయితే.. పరిశ్రమ పచ్చగా ఉంటుంది.. లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది.

📽️ ప్రతీ ఒక్కరు పౌరాణిక, ఆధునిక అంశాల కలయికలో వచ్చిన ఈ #Kalki2808AD వంటి అద్భుతమైన సినిమాను ఈ తరం చూడాలని సినిమాటోగ్రఫీశాఖ మంత్రిగా కోరుకుంటున్నాను.





Source link

Related posts

‘ఆపరేషన్ వాలెంటైన్’ ఫస్ట్ రివ్యూ.. ఊహించని రెస్పాన్స్!

Oknews

Megastar Chiranjeevi Great Words About NTR And ANR ఆరోజు చిరుకి ఎన్టీఆర్ ఇచ్చిన సలహానే!

Oknews

అన్న గురించి అడిగితే తడబాటు ఎందుకు శిరీష్..

Oknews

Leave a Comment