Andhra PradeshMinister Lokesh : ఏడాదిలోగా పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు, పారదర్శకంగా టీచర్ల బదిలీలు – మంత్రి లోకేశ్ by OknewsJune 15, 2024024 Share0 Minister Lokesh : ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్థిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. డ్రాప్ అవుట్స్, మౌలికసదుపాయాలపై ఉన్నతాధికారులతో లోకేశ్ సమీక్ష నిర్వహించారు. Source link