<p>ఏజెన్సీ గ్రామాలలో అభివృద్ధికి అడ్డుపడుతూ ఫారెస్ట్ అధికారులు ( Forest Officers ) అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ మంత్రి సీతక్క ( Minister Seethakka ) ఫైర్ అయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ ( Adilabad District ) జిల్లాలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ…. అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.</p>
Source link
next post