TelanganaMLC Kavitha: కవితపై న్యాయమూర్తి ఆగ్రహం, మీడియాతో మాట్లాడొద్దని వార్నింగ్… విచారణకు సహకరించలేదన్న సిబిఐ… by OknewsApril 15, 2024048 Share0 MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు తప్పడం లేదు. ఈడీ కేసులో రిమాండ్‌లో ఉన్న కవితకు తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 14 రోజుల రిమాండ్ విధించారు. Source link