TelanganaMlc Kavitha Bail: ఢిల్లీ కోర్టులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురు, బెయిల్ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం.. by OknewsApril 8, 2024030 Share0 Mlc Kavitha Bail: ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు చుక్కెదురైంది. కుమారుడి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలన్న కవిత విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. Source link