GossipsLatest News

Mrunal Thakur Looks in Family Star Trending కళ్యాణి.. ఎంత బ్యూటీఫుల్‌గా ఉంది



Wed 13th Mar 2024 10:44 AM

mrunal thakur  కళ్యాణి.. ఎంత బ్యూటీఫుల్‌గా ఉంది


Mrunal Thakur Looks in Family Star Trending కళ్యాణి.. ఎంత బ్యూటీఫుల్‌గా ఉంది

మృణాల్ ఠాకూర్ ఈ పేరు సీతారామం అప్పటినుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. సీతగా బ్యూటీఫుల్ లుక్స్‌తో సౌత్ ప్రేక్షకుల మనసులో గుర్తుండిపోయే పాత్రలో మెరిసింది. ఆ తర్వాత కూడా హాయ్ నాన్న అంటూ ఆహ్లాదకరంగా పలకరించింది. సింపుల్‌గా అందంగా కనిపించే మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో కన్నా ట్రెడిషనల్ లుక్స్‌లోనే మెస్మరైజ్ చేస్తుంది. ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ చిత్రంలో నటిస్తుంది.

ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న ప్రేక్షకులని పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఈచిత్రంలో మృణాల్ ఠాకూర్ చాలా అంటే చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తుంది. తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి సెకండ్ సింగిల్ కళ్యాణి వచ్చా వచ్చా విడుదల కాగా అందులో మృణాల్ ఠాకూర్ బ్రైడల్ వేర్‌లో అద్భుతమైన లుక్‌తో అదరగొట్టేసింది. పెళ్లి దుస్తుల్లో మృణాల్ ఠాకూర్ చాలా గ్రాండ్ లుక్‌లో కనిపించింది. విజయ్ దేవరకొండ‌తో మృణాల్ పెయిర్ బావుంది అనే మాట వినిపిస్తోంది.

సోషల్ మీడియాలో కూడా ఫ్యామిలీ స్టార్, విజయ్ దేవరకొండ హాష్ టాగ్స్ కన్నా #MrunalThakur హాష్ టాగ్ ట్రెండ్ అవడం చూసి ఈ హీరోయిన్ నిజంగా లక్కీనే అంటున్నారు. అన్నట్టు ఇప్పుడు మృణాల్ ఠాకూర్ పేరు ప్రభాస్-హనురాఘవపుడి సినిమా ప్రాజెక్ట్‌లోనూ వినిపిస్తోంది.


Mrunal Thakur Looks in Family Star Trending:

Mrunal Thakur Beautiful in Family Star Second Single









Source link

Related posts

Pawan fans saluting Harish Shankar హరీష్ కి సెల్యూట్ కొడుతున్న పవన్ ఫాన్స్

Oknews

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'గం గం గణేశా'…

Oknews

ఫైనల్లీ గేమ్ ఛేంజర్ పై దిల్ రాజు అప్ డేట్

Oknews

Leave a Comment