<p>మన మహేంద్రసింగ్ ధోనీ కెరీర్ తొలినాళ్లు గుర్తుచేసుకోండి. తన ధనాధన్ బ్యాటింగ్ కు ఎంత పేరు సంపాదించుకున్నాడో, తన జులపాల హెయిర్ స్టయిల్ కు కూడా అంతే పేరు సంపాదించుకున్నాడు. ఆఖరికి పాకిస్తాన్ ప్రధానే స్వయంగా ధోనీ హెయిర్ స్టయిల్ కు పెద్ద ఫ్యాన్ అని చెప్పాడు. ఆ తర్వాత్తర్వాత ఎన్నో స్టయిల్స్ ట్రై చేసినా సరే మళ్లీ ఆ రేంజ్ లో లెంగ్తీ హెయిర్ ఎప్పుడూ ధోనీ ట్రై చేయలేదు. కానీ ఇప్పుడు మళ్లీ ధోనీ తన వింటేజ్ లుక్ లోకి మారిపోతున్నాడు.</p>
Source link
previous post