GossipsLatest News

Nagarjuna Apologises To A Fan అభిమానికి నాగ్ క్షమాపణలు.. ఎందుకంటే..!



Mon 24th Jun 2024 01:13 PM

nagarjuna  అభిమానికి నాగ్ క్షమాపణలు.. ఎందుకంటే..!


Nagarjuna Apologises To A Fan అభిమానికి నాగ్ క్షమాపణలు.. ఎందుకంటే..!

అక్కినేని నాగార్జున అభిమానికి క్షమాపణ చెప్పిన సందర్భం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తన బాడి గార్డ్ అభిమానిని తోసేసిన విషయంలో నాగార్జున ఆ అభిమానికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అభిమానులు ఎక్కడైనా సినిమా స్టార్స్ ని చూస్తే వారితో మాట్లాడాలి, వారిని తాకాలి, వారితో ఫోటో దిగాలి, సెల్ఫీ దిగాలని ఉత్సాహం చూపిస్తారు. 

అందులో భాగంగా నాగార్జున ఇంకా ధనుష్ కుబేర షూటింగ్ కోసం వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించారు. అప్పుడు నాగార్జున దగ్గరకి ఓ అభిమాని దూసుకురాగా.. అతన్ని నాగార్జున సెక్యూరిటీ గార్డ్ తోసేసాడు. అతను అదుపు తప్పి కింద పడపోయాడు. కానీ త‌మాయించుకుని నిలబడ్డారు. దీనిని నాగార్జున చూసుకోలేదు. 

కానీ అభిమానిని నాగ్ బాడీగార్డ్ తోసేసిన వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మరా వీడియో నాగార్జున దాకా వెళ్లడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇప్పుడే ఈ వీడియో నా దృష్టికి వచ్చింది. ఇలా జరగాల్సింది కాదు!! నేను పెద్దాయనికి క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త తీసుకుంటాను.. అంటూ అభిమానికి సారి చెబుతూ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. 


Nagarjuna Apologises To A Fan:

Nagarjuna Apologises To A Fan Who Was Mistreated By His Bodyguards Without His Notice









Source link

Related posts

భయంతో అల్లాడిపోతున్న అగ్రనటుడు!

Oknews

ఉత్తమ చిత్రంతో సహా అయిదు అవార్డులు 12th ఫెయిల్ సినిమాకే.. అంతగా ఏం ఉందంటే!

Oknews

KTR reaction to allegations made by Congress leaders on Medigadda barrage | KTR: నాగార్జునసాగర్, శ్రీశైలంలోనూ లీకులొచ్చాయి, మేము రాజకీయం చేయలేదే

Oknews

Leave a Comment