Nara Lokesh : వైసీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తనపై తప్పుడు కేసులు పెట్టారని లోకేశ్ ఆరోపించారు. గూగుల్ చేస్తే తెలిసే విషయాలను సీఐడీ అధికారులు అడిగారన్నారు. రేపు మళ్లీ విచారణకు హాజరవ్వాలని నోటీసులు ఇచ్చారని స్పష్టం చేశారు.
Source link