Andhra Pradesh

Nara Lokesh : వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారు.. త్వరలోనే TDP, జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ



Nara Lokesh Latest News: వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జైల్లో పెట్టారని వ్యాఖ్యానించారు నారా లోకేశ్. శుక్రవారం రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ తర్వాత మీడియాతో మాట్లాడారు. తప్పులను ఎత్తిచూపి, ప్రజల తరపున పోరాడినందుకే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. 



Source link

Related posts

YS Sharmila Comments : జగన్ అన్న వల్లే మా కుటుంబం చీలిపోయింది

Oknews

AP Academic Calendar : ఏపీ అకడమిక్ క్యాలెండర్ విడుదల, 82 రోజులు సెలవులు

Oknews

Tirupati District : బలవంతంగా ఆటోలో తీసుకెళ్లి…! ఇంటర్‌ విద్యార్థినిపై రౌడీషీటర్‌ అత్యాచారం

Oknews

Leave a Comment