EntertainmentLatest News

‘NBK 109’ సెట్ లో ప్రమాదం.. తీవ్ర గాయాలు!


నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 109వ చిత్రంగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ మూవీలో బాబీ డియోల్, ఊర్వశి రౌటేలా (Urvashi Rautela), చాందిని చౌదరి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా షూటింగ్ లో ఊర్వశి రౌటేలా తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.

తాజాగా ‘NBK 109’ సినిమాకి సంబంధించి కీలక సన్నివేశం చిత్రీకరణ జరుగుతుండగా.. ఊర్వశి గాయపడినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఆమెను వెంటనే చిత్ర బృందం.. దగ్గరలోని ఆసుపత్రికి తరలించారని సమాచారం. ఈ వార్తకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 



Source link

Related posts

Family Star Flops hash tag trends on Twiter ఏంటండీ ఈ దారుణం

Oknews

ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్.. మధ్యలో వెంకీ మామ!

Oknews

మహేష్ బాబు,సూర్య కి అభిమానులు గుడి కడతారా!

Oknews

Leave a Comment