<p>గతసారి ఎక్కడ్నుంచి ఆపారో ఈసారి అక్కడ్నుంచే కివీస్ తమ వరల్డ్ కప్ ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. అక్టోబర్ 5వ తేదీన తమ తొలి మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఢీకొనబోతోంది. ఈసారి కివీస్ జట్టు బలాబలాలేంటి? ఎవరు కీలకం? వంటి అంశాలు ఈ వీడియోలో చూద్దాం.</p>
Source link