Sports

Nitish Kumar Reddy Six vs CSK IPL 2024: ధోనీ స్టయిల్ లో, అతని ముందే మ్యాచ్ ఫినిష్ చేసిన నితీష్



<p>ఈ సీజన్… సన్ రైజర్స్ ఫ్యాన్స్ అందరూ చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్న ప్లేయర్… మన తెలుగువాడు.. నితీష్ కుమార్ రెడ్డి. సన్ రైజర్స్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేసే ప్రాక్టీస్ మ్యాచ్ వీడియోలు, నెట్ సెషన్స్ చూసి…. నితీష్ హిట్టింగ్ కు అంతా ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడెప్పుడు జట్టులోకి తీసుకుంటారా అని వెయిట్ చేశారు. నిన్న సీఎస్కేతో మ్యాచ్ లో నితీశ్ కుమార్… తొలిసారిగా బరిలోకి దిగాడు. తను బ్యాటింగ్ కు దిగే సమయానికి ఛేజ్ చేయాల్సిన స్కోర్ పెద్దగా లేదు కాబట్టి…. ఎక్కువసేపు తన బ్యాటింగ్ చూడలేకపోయాం. కానీ కేవలం రెండు షాట్లతో ఓ టీజర్ వదిలి వెళ్లాడు.</p>



Source link

Related posts

SRH vs CSK కాదు ఇది ఫ్యాన్స్ మ్యాచ్.!

Oknews

Rohit Sharma: బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించిన రోహిత్ – వారిపై నమ్మకం పెట్టుకోవచ్చంటూ!

Oknews

PAK Vs BAN: తక్కువ స్కోరుకే బంగ్లా కట్టడి, పాక్‌ బ్యాటర్లు ఏం చేస్తారో?

Oknews

Leave a Comment