మెకానికల్ విభాగంలో ఐటి విద్యార్హతతో అటెండెంట్ గ్రేడ్ 1లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీటిలో ఫిట్టర్ పోస్టులు 10, డీజిల్ మెకానిక్ 3, మెకానిక్ హెవీ వెహికల్ రిపేర్స్-మెయింటెయినెన్స్ లో 2 పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్ గ్రేడ్1 ఎలక్ట్రికల్ విభాగంలో 15ఎలక్ట్రిషియన్ పోస్టులు భర్తీ చేస్తారు. అటెండెంట్ గ్రేడ్1 ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఎలక్ట్రానిక్ మెకానిక్ విభాగంలో 4పోస్టులు, ఇన్‌స్ట్రుమెంటేషన్ మెకానిక్ పోస్టులు 5 భర్తీ చేస్తారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి వివరాలను https://www.rfcl.co.in వెబ్‌సైట్‌లోని కెరీర్స్ విభాగంలో లభిస్తాయి.
Source link
previous post