Entertainment

Oscar 2025 – 5 Indian Movies Shortlisted For Oscar Awards ఆస్కార్‌ అర్హత సాధించిన ఐదు భారతీయ చిత్రాలు


ఆస్కార్‌ అర్హత సాధించిన ఐదు భారతీయ చిత్రాలు

ప్రతిష్టాత్మ ఆస్కార్ అవార్డులకు ఐదు భారతీయ చిత్రాలు అర్హత సాధించాయి. వీటిలో కంగువ (తమిళం), ఆడుజీవితం (హిందీ), సంతోష్ (హిందీ), స్వతంత్య్ర వీర్ సావర్కర్ (హిందీ), All We Imagine as Light ( మలయాళం-హిందీ) సినిమాలు 97వ ఆస్కార్ బరిలో పోటీకి సిద్ధం అయ్యాయి. జనవరి 8 నుంచి 12 వరకు ఆస్కార్ తుది నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది. జనవరి 17వ తేదీన నామినేషన్లను ప్రకటిస్తారు.

Topics:

 



Source link

Related posts

ప్రపంచవ్యాప్తంగా మంచి ఓపెనింగ్స్‌ సాధించిన ‘గామి’!

Oknews

అల్లు అర్జున్ పొమ్మన్నాడు.. సల్మాన్ ఖాన్ రమ్మన్నాడు!

Oknews

చంద్రబాబుకి బ్యాడ్ టైం నడుస్తుంది.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Oknews

Leave a Comment