Telangana

Papikondalu Tour Package : 3 రోజుల ‘పాపికొండల’ ట్రిప్



హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.ప్రతి శనివారం తేదీల్లో అందుబాటులో ఉంటుంది.రెండు రోజుల టూర్ ప్యాకేజీ ఇది.నాన్ ఏసీ కోచ్ బస్సులో జర్నీ ఉంటుంది. ఉదయం 9 గంటలకు జర్నీ స్టార్ట్ అవుతుంది.శ్రీశైలం చేరుకొని… రాత్రి అక్కడే బస చేస్తారు.ఇక రెండో రోజు శ్రీశైలం నుంచి బయల్దేరి.. సోమశిల చేరుకుంటారు. ఇక్కడ క్రూజ్ బోట్ ద్వారా జర్నీ ఉంటుంది. బోట్ లో మీల్స్ ఇస్తారు.సాయంత్రం 5 గంటలకు సోమశిల నుంచి హైదరాబాద్ కు బయల్దేరుతారు.రాత్రి 9 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.సోమశిల టూర్ ప్యాకేజీ ధరలు….Srisailam Somasila Tour Package Prices 2024: హైదరాబాద్ – శ్రీశైలం – సోమశిల టూరిజం ప్యాకేజీ ధరలు చూస్తే… పెద్దలకు రూ. 4999గా నిర్ణయించారు. పిల్లలకు రూ. 3600గా ఉంది. ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు. https://tourism.telangana.gov.in / వెబ్ సైట్ లోకి వెళ్లి డైరెక్ట్ గా టూర్ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.



Source link

Related posts

HYD Drugs Case: డ్రగ్స్‌ కేసులో సినీ దర్శక, నిర్మాతలు అరెస్ట్

Oknews

RS Praveen Kumar says to joining in BRS Party officially | RS Praveen BRS: నేను గొర్రెల మందలో ఒక్కణ్ని కాను, అందుకే బీఆర్ఎస్‌లో చేరుతున్నా

Oknews

Bhadradri District : భద్రాద్రి జిల్లాలో 11 టన్నుల గంజాయి దహనం

Oknews

Leave a Comment