SportsParis Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌కు ఇండియన్ హాకీ టీమ్ ఇదే.. ఐదుగురు కొత్త వాళ్లతో.. by OknewsJune 26, 2024027 Share0 Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్ కోసం ఇండియన్ హాకీ టీమ్ ను ఎంపిక చేశారు. ఈ జట్టులో ఏకంగా ఐదుగురు కొత్త వాళ్లు ఉండటం గమనార్హం. గత ఒలింపిక్స్ లో మెన్స్ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. Source link