Pawan In NDA: ఎన్డీఏ నుంచి బయటకొచ్చి టీడీపీకి మద్దతిస్తున్నానని పవన్ కళ్యాణ్ పెడనలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపడంతో ముదినేపల్లిలో మళ్లీ వివరణ ఇచ్చారు. తాను ఎన్డీఏ కూటమిలోనే ఉన్నానని ప్రకటించారు.
Source link
previous post