Andhra PradeshPawan Kalyan : 3 పార్టీలు కలిసి వెళ్తాయనే నమ్ముతున్నా – పొత్తులపై మరోసారి పవన్ కీలక వ్యాఖ్యలు by OknewsOctober 6, 2023031 Share0 Janasena News: పొత్తులపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి వస్తాయనే తాను నమ్ముతున్నట్లు కామెంట్స్ చేశారు. Source link