అద్భుతమైన మ్యాచ్ కు పంజాబ్ వేదికైంది. సన్ రైజర్స్ హైదరాబాద్ పై తుదివరకూ పోరాడిన పంజాబ్ విజయానికి జస్ట్ రెండు పరుగుల దూరంలో ఆగిపోయింది. శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ జోడీ తమ మ్యాజిక్ రిపీట్ చేయాలని ట్రై చేసినా విజయం SRH నే వరించింది. మరి ఈ మ్యాచ్ లో టాప్ 5 మూమెంట్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం.