Andhra Pradesh

Pensions in AP : ఏపీలో 94 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి


గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP) సీఈఓ ఆదేశాలను సవరించిన ఈసీ… పెన్షన్ల పంపిణీపై(AP Pensions Distribution) మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్‌ 6 వరకు వివిధ కేటగిరీల వారీగా పెన్షన్లు(Pension) పంపిణీ చేయాలని ఈసీ మార్గదర్శకాల్లో పేర్కొంది. కొంత మందికి ఇంటి వద్దే పింఛన్ల పంపిణీతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద అందజేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్న వారు, అస్వస్థతకు గురైన‌వారు, వితంతువుల‌కు ఇంటి వ‌ద్దే పింఛన్‌ అందించాలని ఈసీ ఆదేశించింది. దీంతో గ్రామ, స‌చివాల‌యాల‌కు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల పింఛన్ దారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా కలెక్టర్లను ఈసీ ఆదేశించింది. 



Source link

Related posts

ఏపీ టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షలకు ఈసీ బ్రేక్, ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాయిదా-amaravati news in telugu ec orders ap tet results dsc exam postponed up to election code complete ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Visakha Actress Arrest: స్నేహితురాలి ఇంట్లో చోరీలతో జల్సాలు, విశాఖలో వర్ధమాన నటి అరెస్ట్, బంగారం స్వాధీనం

Oknews

ఏపీ పాలిసెట్ కు ప్రిపేర్ అవుతున్నారా..? ఉచితంగా స్టడీ మెటీరియల్, సింపుల్ గా ఇలా డౌన్లోడ్ చేసుకోండి-ap polycet study material 2024 can be downloaded like this ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment