Andhra Pradesh

Polavaram : కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోలవరం పనుల్లో జాప్యం – లోక్‌సభలో కేంద్ర జల్ శక్తి మంత్రి ప్రకటన



Union Jal Shakti Minister CR Patil On Polavaram : పోల‌వ‌రంపై లోక్ సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోల‌వ‌రం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఆర్అండ్ఆర్ కేవ‌లం 8 శాత‌మే జరిగిందని…2026 మార్చికి తొలిద‌శ పూర్తి అవుతుందని సభలో పేర్కొన్నారు.



Source link

Related posts

నేడు ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ కోటా టీటీడీ ఆర్జిత సేవా టిక్కెట్ల విడుదల..-release of october quota ttd earned service tickets online today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు, విచారణ వాయిదా-tdp chief chandrababu quash petition arguments in supreme court in skill case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

నేటి నుంచి ఏపీలో టెట్‌ పరీక్షలు.. రెండు సెషన్లలో పరీక్ష నిర్వహణ-tet exams in ap from today conducting exam in two sessions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment