Andhra PradeshPolavaram floods: పోలవరం వద్ద గోదావరి ఉగ్రరూపం.. అనకాపల్లి, విశాఖ,అల్లూరి జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు by OknewsJuly 19, 2024030 Share0 Polavaram floods: ఏపీ, తెలంగాణల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పోలవరం ప్రాజెక్ట్ వద్ద గోదావరి ఉగ్రరూపంతో ప్రవహిస్తోంది. స్పిల్‌వే మీదుగా గోదావరి ప్రవాహం మూడున్నర లక్షల క్యూసెక్కులకు చేరింది. Source link