TelanganaPraneeth Rao Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు by OknewsMarch 24, 2024040 Share0 ఈ నేపథ్యంలో ప్రణీత్ రావుని అరెస్ట్ చేసిన పోలీసులు…. కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించింది. ఆ తర్వాత ప్రణీత్ రావుని కస్టడీకి తీసుకున్నారు. ఇందులో భాగంగా కీలక సమచారం సేకరించినట్లు తెలుస్తోంది. Source link