Private Travel Bus Accident : ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నాయి. తాజాగా పల్నాడు జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనర్ మృతి చెందగా, 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
Source link