Telangana Assembly Elections 2023 : రాజాసింగ్ పై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేసే ఆలోచనలో ఉంది బీజేపీ. ఇప్పటికే ఈ విషయంపై కేంద్ర నాయకత్వం చర్చించగా… తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసే తొలి జాబితాలోనే ఆయనకు చోటు కల్పించనుంది.
Source link
previous post