TelanganaRation Card e- KYC Last Date : ఈకేవైసీ పూర్తి చేశారా..? దగ్గరపడిన గడువు, అప్డేట్ చేయకపోతే ‘రేషన్’ కట్..! by OknewsJanuary 27, 2024053 Share0 Ration Card e- KYC in Telangana: తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ అప్డేట్ ప్రక్రియ గడువు దగ్గరపడింది. జనవరి 31వ తేదీతో ముగియనుంది. త్వరలో కొత్త కార్డులు మంజూరు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో… ఈకేవైసీ ప్రక్రియ కూడా కీలకంగా మారింది. Source link